IPL 2021 Points Table : MI Slips To 6 ప్లే ఆఫ్ చేరటం కష్టమే KKR @ 4 || Oneindia Telugu

2021-09-24 2,548

IPL 2021 Points Table: KKR jumps to top 4 spots, MI slips to 6th place- An clinical bowling performance combined with scintillating fifties from Venkatesh Iyer and Rahul Tripathi has propelled KKR to top 4 in IPL 2021 Points Table. Another defeat meant Mumbai Indians have slipped to 6th place.

#IPL2021PointsTable
#MumbaiIndians
#IPL2021Playoffs
#KKR
#VenkateshIyer
#cskvsrcb
#MISlipsTo6thPlace
#KKRjumpstotop4


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్‌కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. పూర్తిగా డీలా పడిపోయింది. ఇదివరకెప్పుడూ లేనంతగా పరాజయాలను చవి చూస్తోంది. గత ఏడాది తరహాలోనే ఈ దఫా కూడా ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్‌గా సీజన్‌ను ఆరంభించిన రోహిత్ సేనకు వరుసగా చుక్కెదురవుతోంది.